హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇవాళ జనసేన పార్టీ ప్రత్యేక సమావేశం

AKP: చోడవరం నియోజకవర్గ కేంద్రంలో ఇవాళ జనసేన పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు నియోజకవర్గ సమన్వయకర్త పీవీ ఎస్ఎన్.రాజు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.