ఆసియా గేమ్స్ పురుషుల క్రికెట్‌లో ఇవాళ భారత్, శ్రీలంక జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. సోనీ స్పోర్ట్స్ ఛానల్‌తో పాటు సోనీలివ్ యాప్‌లో ఈ మ్యాచ్‌ను లైవ్ వీక్షించవచ్చు. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండటం అభిమానులను కలవరపెడుతోంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే భారత్ ఫైనల్ చేరుకుంటుంది.
క్రీడలు
ఆసియా గేమ్స్: నేడు శ్రీలంకతో భారత్ ఢీ


