AP: బాపట్ల జిల్లా రేపల్లెలో సీఎం చంద్రబాబు ఇవాళ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అర్వపల్లిలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో చంద్రబాబు ప్రసంగం ఉంటుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
వార్తలు
నేడు రేపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటన


