ఐసీసీ వన్డే ర్యాంకుల్లో భారత బ్యాటర్ల జోరు కొనసాగుతోంది. గిల్ అగ్రస్థానంలోనే ఉండగా.. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కూడా ఒక స్థానం మెరుగుపర్చుకున్నాడు. రేటింగ్ పాయింట్లను కూడా పెంచుకున్నాడు. ప్రస్తుతం గిల్ 816 రేటింగ్‌తో టాప్ ర్యాంక్‌లో ఉండగా.. కోహ్లీ 796 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. టాప్-5లో రోహిత్ శర్మ (753) ఉన్నాడు.
క్రీడలు
గిల్ రేటింగ్‌కు చేరువగా కోహ్లీ


