వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కుల్దీప్ ఐసీసీ వన్డే ర్యాంకుల్లో దూసుకొచ్చాడు. నాలుగు స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంక్ అందుకున్నాడు. టాప్-10లో టీమిండియా నుంచి ఉన్న ఏకైక బౌలర్ అతడే కావడం గమనార్హం. ఇక ఆల్‌రౌండర్ విభాగంలో అక్షర్ పటేల్ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.
క్రీడలు
టాప్-10లో కుల్దీప్ యాదవ్ ఒక్కడే..!


