మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, రెండో వన్డేలో వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. గిల్(223*), రోహిత్(101) చెలరేగడంతో 43.3 ఓవర్లలోనే 406 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో తొలిసారి భారత్ 400+ స్కోరును ఛేదించింది. ఇంతకుముందు 360 పరుగులను ఆసీస్‌పై ఛేదించి గెలిచింది.
క్రీడలు
టీమిండియా 'రికార్డు' విజయం


