ICICI బ్యాంక్ సేవల్లో సాంకేతిక అంతరాయం ఏర్పడింది. బ్యాంకింగ్ సేవలను వినియోగించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పలువురు యూజర్లు SMలో పోస్టులు పెడుతున్నారు. ICICI మొబైల్ యాప్, లాగిన్, మొబైల్ బ్యాంకింగ్‌కు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోంది. లాగిన్ కోసం ప్రయత్నిస్తుంటే కస్టమర్ కేర్‌ను సంప్రదించాలంటూ సందేశం వస్తున్నట్లు కొందరు యూజర్లు పేర్కొంటున్నారు.
వ్యాపారం
ఐసీఐసీఐ బ్యాంక్ సేవల్లో సాంకేతిక అంతరాయం


