హైదరాబాద్: 28°C
వ్యాపారం

GOOD NEWS: రూ.1,499కే ఫోన్.. 6 నెలలు ఫ్రీ రీఛార్జ్

ప్రముఖ టెలికాం కంపెనీ జియో తన 10వ వార్షికోత్సవం సందర్భంగా జియో భారత్ 4G ఫోన్లపై ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ ఫోన్‌ను రూ.1499కే అందిస్తోంది. దీంతో పాటు ఆరు నెలల ఉచిత రీఛార్జ్ సదుపాయం కల్పిస్తోంది. ఈ ఫోన్లలో జియో టీవీ ద్వారా 500+ ఛానెల్స్‌ను వీక్షించడంతో పాటు హాట్‌స్టార్, జియో పే ద్వారా యూపీఐ పేమెంట్స్ కూడా చేయొచ్చని తెలిపింది.