హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో రెండు రోజులుగా భారీగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.770 పెరిగి రూ.1,49,570కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి రూ.1,37,100 ఉంది. అటు కిలో వెండి ధర రూ.2,40,000 వద్ద కొనసాగుతోంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
పెరిగిన బంగారం ధరలు


