హైదరాబాద్: 28°C
వ్యాపారం

భారత్‌లో ‘యాపిల్‌ పే’ సేవలు ప్రారంభం

అమెరికా టెక్ దిగ్గజం యాపిల్, యాక్సిస్ బ్యాంక్‌తో కలిసి 'యాపిల్ పే' సేవలతో భారత చెల్లింపుల మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్‌ ద్వారా ఈ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపింది. భారతదేశ వినియోగదారులకు యాపిల్ పే తీసుకురావడం సంతోషంగా ఉందని వైస్ ప్రెసిడెంట్ జెన్నిఫర్ బెయిలీ తెలిపారు.