దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ఊగిసలాట ధోరణిలో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 9.20 గంటల సమయంలో సెన్సెక్స్ 78 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా.. నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ జరుపుకుంటోంది. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో US డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 0.7 పైసలు బలపడింది. విదేశీ నిధుల ప్రవాహం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి.
వ్యాపారం
లాభనష్టాల మధ్య దేశీయ సూచీలు


