BHNG: సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లను రూ. 33కు పెంచుతూ కమిషనర్ సమీక్షలో జరిగిన ఒప్పందాన్ని వెంటనే అమలు చేసి జీఓ విడుదల చేయాలని AITUC భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ డిమాండ్ చేశారు. లేకుంటే సమ్మె చేపడతామని హెచ్చరించారు. మంగళవారం భువనగిరిలో జరిగిన యూనియన్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు
తెలంగాణ
కూలీ రేట్లు పెంచకుంటే సమ్మె: AITUC


