హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్య ఖర్చులకు CMRF సాయం

WGL: నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన కొలిపాక లావణ్య వైద్య చికిత్స కోసం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సిఫారసుతో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును కాంగ్రెస్ నాయకులు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్ మాట్లాడుతూ.. సీఎం సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరమన్నారు. ప్రజల అభ్యుదయమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.