కోనసీమ: రామచంద్రపురం రూరల్ మండలం వేగాయమ్మ పేటకి చెందిన పెయ్యల ముత్యాలు షుగర్ వ్యాధి తీవ్రతతో కాలు కోల్పోయిన విషయం తెలుసుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మంగళవారం ఆయనను పరామర్శించి రూ.15 వేల చెక్కును ఆర్థిక సాయంగా అందజేశారు. ఈ సందర్భంగా ముత్యాలకు ధైర్యం చెప్పిన మంత్రి, అవసరమైన సందర్భాల్లో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
వార్తలు
అనారోగ్య బాధితుడికి మంత్రి సుభాష్ ఆర్థిక సహాయం


