హైదరాబాద్: 28°C
వార్తలు

బ్రాహ్మణకోడూరులో సీసీ రోడ్డుకు శంకుస్థాపన

GNTR: పొన్నూరు మండలంలోని బ్రాహ్మణకోడూరులో పల్లెపండుగ–3.0 కార్యక్రమంలో భాగంగా రూ.20 లక్షల వీ.బీ. గ్రామ్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.2 లక్షల వ్యయంతో నిర్మించనున్న మినీ గోకులం షెడ్డు పనులకు కూడా శంకుస్థాపన చేశారు.