హైదరాబాద్: 28°C
వార్తలు

'ఎస్ఐఆర్‌ ప్రక్రియ నిలిపివేయాలి'

PLD: నరసరావుపేటలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలని, తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఓటర్ల జాబితా సవరణలో పూర్తి పారదర్శకత పాటించాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులు కోరారు.