KMR: పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని ఎల్లారెడ్డి DLPO సురేందర్ అన్నారు. నీరు, భూమి, గాలి కలుషితం కాకుండా ప్లాస్టిక్ వ్యర్థాలను ఆరుబయట పడేయకుండా వాటితో ఎకో బ్రిక్స్ తయారు చేయాలని సూచించారు. ఎకో బ్రిక్స్ తయారీ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నివారణకు కృషి చేయాలని కోరారు.
తెలంగాణ
'ప్లాస్టిక్ వ్యర్థాలతో ఏకో బ్రిక్స్ తయారు చేయండి'


