ADB: గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తాండ్ర గ్రామానికి చెందిన నిరుపేద గిరిజన యువతి, ఐఐటీ ఇండోర్ విద్యార్థిని రాథోడ్ ప్రియాంకకు బోథ్ MLA అనిల్ జాదవ్ ల్యాప్ టాప్ బుధవారం అందజేశారు. విద్య కొరకు ఆమె కోరగా స్పందించి ఈ సాయం అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రారంభించిన ఈ వేడుక పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తుందని MLA అనిల్ జాదవ్ తెలిపారు.
తెలంగాణ
ఐఐటీ విద్యార్థినికి ల్యాప్ టాప్ అందజేసిన MLA


