హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 8, 10, 18వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు 'అర్నాబ్' తుఫాన్ వరద ప్రభావిత ప్రాంతాలైన బూర్జ మండలం అల్లెన, జి.బి.పురం, కిలంత్ర గ్రామాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.