హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఎస్‌బీఐ ATM నిబంధనల్లో మార్పులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులు అలర్ట్ కావాల్సిన టైమ్ వచ్చింది. రేపటి నుంచి కొన్ని ఖాతాలకు సంబంధించిన ATM, ADWM లావాదేవీల ఉచిత పరిమితుల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. Basic Savings Bank Deposit (BSBD) ఖాతాల విషయంలో నెలకు 4 నగదు ఉపసంహరణలు ఉచితంగా కొనసాగుతాయి. 4 ఉపసంహరణల తర్వాత చేసే ప్రతి అదనపు నగదు ఉపసంహరణకు రూ.15తో పాటు GST ఛార్జీ వర్తిస్తుంది.