SRPT: మద్దిరాల గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు కోసం మంగళవారం నిర్వహించిన డ్రా ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసింది. మొత్తం 58 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను డ్రా పద్ధతిలో లబ్ధిదారులకు కేటాయించేందుకు అధికారులు చర్యలు చేపట్టగా, కేటాయింపుల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు గ్రామస్థులు నిరసనకు దిగారు.
తెలంగాణ
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల డ్రాలో ఉద్రిక్తత


