BPT: చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 94 మంది లబ్ధిదారులకు రూ.64,40,521 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అందజేశారు. బాధితులకు కూటమి ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని, నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1,280 మందికి రూ.11.11 కోట్ల సహాయం అందించామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ కౌతరపు జనార్ధన్, నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


