హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఆడపిల్లలకు ఆర్‌ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి'

AKP: ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు భూములు ఇచ్చిన నిర్వాసితుల కుటుంబాలలో ఆడపిల్లలకు ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, సీపీఎం నాయకుడు అప్పలరాజు డిమాండ్ చేశారు. నక్కపల్లి తహసీల్దారు కార్యాలయం వద్ద బుధవారం ఆ పార్టీల ఆధ్వర్యంలో ఆడపిల్లలు ధర్నాకు దిగారు. స్టిల్ ప్లాంట్ యాజమాన్యం దిగివచ్చి తమకు న్యాయం చేయాలన్నారు.