BPT: చీరాల డివిజన్‌లో రాత్రి గస్తీ, కార్డాన్ సెర్చ్‌లతో నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా పెట్టినట్లు డీఎస్పీ మొహిద్దిన్ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా అడ్డుకట్టకు తనిఖీలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. మహిళల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పిస్తూ 'వాక్ ఫర్ చీరాల' ద్వారా ఫ్రెండ్లీ పోలీసింగ్ అందిస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా: డీఎస్పీ


