WGL: ఉత్తర తెలంగాణ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు నిర్మిస్తున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పూర్తిస్థాయి సేవలకు ఇంకా సిద్ధం కాలేదు. ఆపరేషన్ థియేటర్లు, ఓపీ, ఇన్‌పేషెంట్ విభాగాలు, ల్యాబ్‌లు, వైద్య పరికరాల ఏర్పాటు వంటి పనులు మిగిలి ఉన్నాయి. పనులను వేగవంతం చేసేందుకు 30 రోజుల పాటు 24 గంటలు పనులు కొనసాగించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
తెలంగాణ
ఇంకా పూర్తి కాని వరంగల్ ఆస్పత్రి.!


