SDPT: ధూల్మిట్ట మండలం బైరాన్ పల్లి గ్రామంలో స్వచ్ఛతాహి సర్వేక్షన్ 2026 కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులకు హెల్త్ చెకప్ నిర్వహించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో కృషి చేస్తున్న కార్మికుల ఆరోగ్యం, భద్రత అత్యంత అవసరమని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి కార్మికుడికి వైద్య పరీక్షలు నిర్వహించీ అవసరమైన వైద్యం అందిస్తామన్నారు.
తెలంగాణ
పారిశుధ్య కార్మికులకు హెల్త్ చెకప్


