SRPT: మోతే మండల పరిధిలోని హుస్సేనాబాద్ గ్రామ శివారులో బుధవారం తెల్లవారుజామున జరిగిన మైత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో డ్రైవర్ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికుడు జగదీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రమాదంలో డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది ఆరోపించారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరినట్లు తెలిపారు.
తెలంగాణ
VIDEO: 'బస్సు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలి'


