NTR: తిరువూరులోని పరిపూర్ణ బాలల ఆశ్రమంలో షేక్ సఫీనా ఫౌజియా తన జన్మదిన వేడుకలను అనాథ బాలలతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చిన్నారులకు విద్యా సామగ్రి, వారం రోజుల పాటు సరిపడా బియ్యం అందించారు. షేక్ నాగూర్, జాన్ బీ దంపతుల కుమార్తె అయిన సఫీనా ఫౌజియా సేవా దృక్పథాన్ని ఆశ్రమ నిర్వాహకులు, చిన్నారులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
చిన్నారులకు సామగ్రి అందజేత


