హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గుంటూరులో 'ప్యారడైజ్' హీరో నాని సందడి

GNTR: 'ప్యారడైజ్' సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో చిత్ర ప్రచారంలో భాగంగా హీరో నాని బుధవారం గుంటూరు మైత్రి మాల్‌ను సందర్శించారు. నాని రాకతో అభిమానులు, ప్రేక్షకులు ఈలలు, కేకలతో ఘన స్వాగతం పలికారు. అభిమానులకు నాని అభివాదం చేస్తూ.. ఉత్సాహపరిచారు. అనంతరం నాని ప్రేక్షకులతో కొద్దిసేపు సినిమా వీక్షించారు.