MNCL: కాసిపేట్ మండలం రేగులగూడ ప్రభుత్వ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థుల బియ్యాన్ని రాత్రివేళల్లో అక్రమంగా తరలిస్తున్నారంటూ AISB జిల్లా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సన్నీగౌడ్ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం STDD కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. విద్యార్థుల బియ్యం పక్కదారి పట్టింపుపై ITDA అధికారులు వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
బియ్యం అక్రమ రవాణాపై విచారణ జరిపాలని వినతి


