MNCL: సీఎం పర్యటన నేపథ్యంలో బెల్లంపల్లిలో నిరసన తెలుపుతున్న పలువురు ఆటో డ్రైవర్లను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బెల్లంపల్లిలో ఆటో డ్రైవర్లు నిరసనకు దిగారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలెదన్నారు.
తెలంగాణ
'ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి'


