KMM: రేపు గాంధీ జయంతి సందర్భంగా కల్లూరు పురపాలక సంఘం పరిధిలో మాంసం, చికెన్ విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని మున్సిపల్ కమిషనర్ జి. సాయి కృష్ణ రెడ్డి తెలిపారు. దుకాణాలను మూసివేసి నిబంధనలు పాటించాలని వ్యాపారులకు సూచించారు. ఉత్తర్వులను ఉల్లంఘించి విక్రయాలు నిర్వహిస్తే ట్రేడ్ లైసెన్స్ రద్దుతో పాటు జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు.
తెలంగాణ
రేపు మాంస విక్రయాలు నిషేధం: కమిషనర్


