హైదరాబాద్: 28°C
తెలంగాణ

పనకబండ గ్రామ మ్యాప్‌పై అవగాహన సదస్సు

BHNG: పనకబండ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ లోతుకుంట రేణుక అనిల్ ఆధ్వర్యంలో గ్రామ మ్యాప్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. VB-G RAM G పథకం కింద రూపొందించిన మ్యాప్ ద్వారా గ్రామంలోని కుంటలు, చెరువులు, పొలాలు, ఇళ్ల వివరాలను టీఏ జాఫర్ రైతులకు వివరించారు. ఊట కుంటల నిర్మాణం ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాధారపు మల్లేశం పాల్గొన్నారు.