హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బాలికల భద్రతపై అవగాహన

నంద్యాల మండలం రాయమాల్పురంలో శక్తి టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు భద్రతపై అవగాహన కల్పించారు. అపరిచితులు అసభ్యంగా తాకితే వెంటనే పోలీసులకు లేదా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తెలియని వ్యక్తులు ఇచ్చే తినుబండారాలు తీసుకోవద్దని, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. బాలికలు శక్తి యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు.