TPT: డక్కిలి మండలంలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో అండర్ 14, 17, 19 విభాగాల్లో ఏకంగా 23 మంది రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. మన పాఠశాల నుండి ఇంతమంది ఎంపిక కావడం ఎంతో గర్వకారణమని ప్రిన్సిపల్ పద్మజ వాణి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను, పీఈటీలను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయికి 23 మంది ఎంపిక..!


