JGL: జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా సుదీర్ఘకాలం సేవనందించిన ఎండీ. అజీజుద్దీన్ పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ ఆయనకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. 37 ఏళ్ల పాటు పోలీస్ శాఖలో ఆయన అందించిన విశేష సేవలను అభినందిస్తూ శాలువాతో సన్మానించారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన జీవితం ఆయురారోగ్యాలతో సాగిపోవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
ఏఎస్సైకు ఘన వీడ్కోలు


