హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పట్టాల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు..!

NTR: విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 'పేదలకు పట్టాభిషేకం' పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో, తిరువూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఏ. కుమార్, విజయవాడ నార్త్ మండలం స్పెషల్ ఆఫీసర్‌గా భోజన ఏర్పాట్లను పర్యవేక్షించారు. వంటల నాణ్యతను పరిశీలించారు.