గౌహతి వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 406 పరుగుల భారీ లక్ష్యాన్ని.. 43.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గిల్ (223*), రోహిత్ శర్మ (101) రన్స్‌తో సత్తా చాటారు. కోహ్లీ (29), గైక్వాడ్ (31*) రన్స్ చేశారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
క్రీడలు
గిల్, రోహిత్ విధ్వంసం.. భారత్‌దే సిరీస్


