హైదరాబాద్: 28°C
క్రీడలు

రోహిత్‌ 'సెంచరీ' వెరైటీ సెలబ్రేషన్స్ చూశారా?

వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ తుఫాన్ శతకంతో చెలరేగాడు. సెంచరీ పూర్తయిన తర్వాత మైదానంలో కుర్రాడిలా జాగింగ్ చేస్తూ, ఎగురుతూ ఆయన చేసిన సంబరాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 39 ఏళ్ల వయసులోనూ రోహిత్ ప్రదర్శించిన ఈ సరదా హావభావాలు, ఉత్సాహం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో మీరూ చూసేయండి.