హైదరాబాద్: 28°C
క్రీడలు

గిల్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్‌ గిల్‌.. 117 బంతుల్లో డబుల్‌ సెంచరీ చేసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. గిల్‌కు ఇది వన్డేల్లో రెండో డబుల్‌ సెంచరీ. ప్రస్తుతం 38.2 ఓవర్లకు భారత్‌ స్కోర్‌ 366/2. గిల్ 200*, రుతురాజ్‌ గైక్వాడ్‌ 20* క్రీజులో ఉన్నారు. రోహిత్‌ 101, కోహ్లీ 29 రన్స్‌ చేశారు.