BPT: సీఎం చేపట్టిన ‘పేదల సేవలో’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రేపల్లె నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, అనగాని శివప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శనగల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపల్లె నియోజకవర్గ నాయకుల సమావేశం


