మార్కాపురం జిల్లా నూతన ఎస్పీ పంకజ్ కుమార్ మీనాను మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ అన్నా రాంబాబు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మార్కాపురంలోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో నూతన ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై ఇరువురు స్నేహపూర్వకంగా చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
నూతన ఎస్పీని కలిసిన అన్నా రాంబాబు


