GNTR: మాజీ సీఎం జగన్‌ను క్యాంపు కార్యాలయంలో బుధవారం కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మర్యాదపూర్వ కలిశారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గంలో కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ, తాజా రాజకీయ రాజకీయ పరిణామాలను జగన్‌కు దద్దాల వివరించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రానున్న ఎన్నికలలో బలమైన నాయకులను నిలబెట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జగన్‌ను కలిసిన కనిగిరి వైసీపీ ఇంఛార్జ్


