ADB: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఎస్.జి.ఎఫ్. అండర్-14, 17 ఏళ్ల విభాగం బాలబాలికల జోనల్ స్థాయి కుస్తీ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో నిర్మల్, కుమురం భీమ్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలో ఎంపికైన విద్యార్థులకు హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి పోటీలు ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు
తెలంగాణ
జోనల్ స్థాయి కుస్తీ ఎంపిక పోటీలు


