హైదరాబాద్: 28°C
తెలంగాణ

'CWSN పిల్లల సంక్షేమానికి అనేక పథకాలు'

NRML: ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ రాథోడ్ తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పిల్లల్లకు సరైన విద్య, ప్రోత్సాహం అందిస్తే దివ్యాంగ పిల్లలు కూడా అన్ని రంగాల్లో రాణించగలరని అదనపు కలెక్టర్ తెలిపారు.