HYD: రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని లోక్ భవన్ 'పెయింట్ ది సిటీ పింక్' ప్రచారంలో భాగమైంది. ఈ సందర్భంగా ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పి. రఘు రామ్‌ను తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా అభినందించారు. ముందస్తు గుర్తింపు ప్రాణాలను కాపాడుతుందనే విషయాన్ని ఈ గులాబీ రంగు వెలుగులు గుర్తు చేయాలన్నారు.
తెలంగాణ
పెయింట్ ది సిటీ పింక్ ప్రచారంలో భాగమైన లోక్ భవన్


