హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఉద్యోగికి పదవీవిరమణ సహజమే

NZB: ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీవిరమణ సహజమేనని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. పోలీస్ శాఖలో పదవీవిరమణ పొందిన సిబ్బందిని సీపీ కార్యాలయంలో బుధవారం ఘనంగా సన్మానించారు.మాక్లూర్ ఏఎస్సై లక్ష్మణ్ 36ఏళ్ల పాటు పోలీస్శాఖలో విధులు నిర్వహించి పదవీవిరమణ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్శాఖలో ఎంతో పని ఒత్తిడితో విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు.