హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్టుల శిక్షణలో పాల్గొన్న కలెక్టర్

KMR: బాన్సువాడ దేశాయిపేటలోని ఎస్‌ఆర్‌ఎన్‌కే కళాశాలలో మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విలేకరుల పునశ్చరణ శిక్షణ తరగతులు రెండో రోజు కొనసాగాయి. మీడియా రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. మీడియా అకాడమీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, కామారెడ్డి కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌, అదనపు కలెక్టర్‌ గిరి, మున్సిపల్‌ కమిషనర్‌ గోపు గంగాధర్‌ పాల్గొన్నారు.