W.G: ఎస్సీ, ఎస్టీ దాడుల కేసుల విచారణ వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. భీమవరం కలెక్టరేట్‌లో జరిగిన DVMC సమావేశంలో మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, జిల్లాలో సామరస్య వాతావరణాన్ని కాపాడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్సీ, ఎస్టీ కేసులపై కలెక్టర్ ఆదేశాలు!


