NDL: బనగానపల్లె పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి బీసీపై విమర్శలు గుప్పించిన మాజీ ఎమ్మెల్యే


